(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి
కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు
గురువు ఐనాడు.
(3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,
రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి
పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 180
1.180. అధ్యాయః 180
Mahabharata - Adi Parva - Chapter Topics
ధృష్టద్యుంనాద్యుత్పత్తికథనార్థం ద్రోణద్రుపదయోరుత్పత్తికథనపూర్వకం ద్రుపదవృత్తాంతకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ। 1-180-0x(1032)(8118)
గంగాద్వారం ప్రతి మహాన్బభూవర్షిర్మహాతపాః।
భరద్వాజో మహాప్రాజ్ఞః సతతం సంశితవ్రతః॥ 1-180-1(8119)
సోఽభిషేక్తుం గతో గంగాం పూర్వమేవాగతాం సతీం।
దదర్శాప్సరసం తత్ర ఘృతాచీమాప్లుతామృషిః॥ 1-180-2(8120)
తస్యా వాయుర్నదీతీరే వసనం వ్యహరత్తదా।
అపకృష్టాంబరాం దృష్ట్వా తామృషిశ్చకమే తదా॥ 1-180-3(8121)
తస్యాం సంసక్తమనసః కౌమారబ్రహ్మచారిణః।
చిరస్య రేతశ్చస్కంద తదృషిర్ద్రోణ ఆదధే॥ 1-180-4(8122)
తతః సమభవద్ద్రోణః కుమారస్తస్య ధీమతః।
అధ్యగీష్ట స వేదాంశ్చ వేదాంగాని చ సర్వశః॥ 1-180-5(8123)
భరద్వాజస్య తు సఖా పృషతో నామ పార్థివః।
తస్యాపి ద్రుపదో నామ తదా సమభవత్సుతః॥ 1-180-6(8124)
స నిత్యమాశ్రమం గత్వా ద్రోణేన సహ పార్షతః।
చిక్రీడాధ్యయనం చైవ చకార క్షత్రియర్షభః॥ 1-180-7(8125)
తతస్తు పృషతేఽతీతే స రాజా ద్రుపదోఽభవత్।
ద్రోణోఽపి రామం శుశ్రావ దిత్సంతం వసు సర్వశః॥ 1-180-8(8126)
వనం తు ప్రస్థితం రామం భరద్వాజసుతోఽబ్రవీత్।
ఆగతం విత్తకామం మాం విద్ధి ద్రోణం ద్విజోత్తమ॥ 1-180-9(8127)
రామ ఉవాచ। 1-180-10x(1033)
శరీరమాత్రమేవాద్య మయా సమవశేషితం।
అస్త్రాణి వా శరీరం వా బ్రహ్మన్నేకతమం వృణు॥ 1-180-10(8128)
ద్రోణ ఉవాచ। 1-180-11x(1034)
అస్త్రాణి చైవ సర్వాణి తేషాం సంహారమేవ చ।
ప్రయోగం చైవ సర్వేషాం దాతుమర్హతి మే భవాన్॥ 1-180-11(8129)
బ్రాహ్మణ ఉవాచ। 1-180-12x(1035)
తథేత్యుక్త్వా తతస్తస్మై ప్రదదౌ భృగునందనః।
ప్రతిగృహ్య తదా ద్రోణః కృతకృత్యోఽభవత్తదా॥ 1-180-12(8130)
సంప్రహృష్టమనా ద్రోణో రామాత్పరమసంమతం।
బ్రహ్మాస్త్రం సమనుజ్ఞాప్య నరేష్వభ్యధికోఽభవత్॥ 1-180-13(8131)
తతో ద్రుపదమాసాద్య భారద్వాజః ప్రతాపవాన్।
అబ్రవీత్పురుషవ్యాఘ్రః సఖాయం విద్ధి మామితి॥ 1-180-14(8132)
ద్రుపద ఉవాచ। 1-180-15x(1036)
నాశ్రోత్రియః శ్రోత్రియస్య నారథీ రథినః సఖా।
నారాజా పార్థివస్యాపి సఖిపూర్వం కిమిష్యతే॥ 1-180-15(8133)
బ్రాహ్మణ ఉవాచ। 1-180-16x(1037)
స వినిశ్చిత్య మనసా పాంచాల్యం ప్రతి బుద్ధిమాన్।
జగామ కురుముఖ్యానాం నగరం నాగసాహ్వయం॥ 1-180-16(8134)
తస్మై పౌత్రాన్సమాదాయ వసూని వివిధాని చ।
ప్రాప్తాయ ప్రదదౌ భీష్మః శిష్యాంద్రోణాయ ధీమతే॥ 1-180-17(8135)
ద్రోణః శిష్యాంస్తతః పార్థానిదం వచనమబ్రవీత్।
సమానీయ తు తాఞ్శిష్యాంద్రుపదస్యాసుఖాయ వై॥ 1-180-18(8136)
ఆచార్యవేతనం కించిద్ధృది యద్వర్తతే మమ।
కృతాస్త్రైస్తత్ప్రదేయం స్యాత్తదృతం వదతానఘాః।
సోఽర్జునప్రముఖైరుక్తస్తథాఽస్త్వితి గురుస్తదా॥ 1-180-19(8137)
యదా చ పాండవాః సర్వే కృతాస్త్రాః కృతనిశ్చయాః।
తతో ద్రోణోఽబ్రవీద్భూయో వేతనార్థమిదం వచః॥ 1-180-20(8138)
పార్షతో ద్రుపదో నామ ఛత్రవత్యాం నరేశ్వరః।
తస్మాదాకృష్య తద్రాజ్యం మమ శీఘ్రం ప్రదీయతాం॥ 1-180-21(8139)
`ధార్తరాష్ట్రాశ్చ తే భీతాః పాంచాలాన్పాండవాదయః।
ధార్తరాష్ట్రైశ్చ సహితాః పునర్ద్రోణేన చోదితాః॥ 1-180-22(8140)
యజ్ఞసేనేన సంగంయ కర్ణదుర్యోధనాదయః।
నిర్జితాః సంన్యవర్తంత తథా తే క్షత్రియర్షభాః॥' 1-180-23(8141)
తతః పాండుసుతాః పంచ నిర్జిత్య ద్రుపదం యుధి।
ద్రోణాయ దర్శయామాసుర్బద్ధ్వా ససచివం తదా॥ 1-180-24(8142)
`మహేంద్ర ఇవ దుర్ధర్షో మహేంద్ర ఇవ దానవం।
మహేంద్రపుత్రః పాంచాలం జితవానర్జునస్తదా॥ 1-180-25(8143)
తద్దృష్ట్వా తు మహావీర్యం ఫల్గునస్య మహౌజసః।
వ్యస్మయంత జనాః సర్వే యజ్ఞసేనస్య బాంధవాః। 1-180-26(8144)
ద్రోణ ఉవాచ। 1-180-27x(1038)
ప్రార్థయామి త్వయా సఖ్యం పునరేవ నరాధిప।
అరాజా కిల నో రాజ్ఞః సఖా భవితుమర్హతి॥ 1-180-27(8145)
అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేన త్వయా సహ।
రాజాఽసి దక్షిణే కూలే భాగీరథ్యాహముత్తరే॥ 1-180-28(8146)
బ్రాహ్మణ ఉవాచ। 1-180-29x(1039)
ఏవముక్తో హి పాంచాల్యో భారద్వాజేన ధీమతా।
ఉవాచాస్త్రవిదాం శ్రేష్ఠం ద్రోణం బ్రాహ్మణసత్తమం॥ 1-180-29(8147)
ఏవం భవతు భద్రం తే భారద్వాజ మహామతే।
సఖ్యం తదేవ భవతు శశ్వద్యదభిమన్యసే॥ 1-180-30(8148)
ఏవమన్యోన్యముక్త్వా తౌ కృత్వా సఖ్యమనుత్తమం।
జగ్మతుర్ద్రోణపాంచాల్యౌ యథాగతమరిందమౌ॥ 1-180-31(8149)
అసత్కారః స తు మహాన్ముహూర్తమపి తస్య తు।
నాపైతి హృదయాద్రాజ్ఞో దుర్మనాః స కృశోఽభవత్॥ ॥ 1-180-32(8150)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి అశీత్యధికశతతమోఽధ్యాయః॥ 180 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-180-10 ఏకతమమేకతరం॥ 1-180-13 సమనుజ్ఞప్య నిశంయ। ప్రాప్యేత్యపి పఠంతి॥ 1-180-21 ఛత్రవత్యామహిచ్ఛత్రే॥ 1-180-28 భాగీరథ్యాహమితి సంధిరార్షః॥ అశీత్యధికశతతమోఽధ్యాయః॥ 180 ॥
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.